Nara Lokesh: డ్రాపౌట్స్ తగ్గించేందుకు మధ్యాహ్నం భోజనం..! 18 d ago

featured-image

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు . పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. పదో తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నారని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం అందించడం ద్వారా డ్రాపౌట్స్ కొంచెం తగ్గించే అవకాశం ఉందని అన్నారు.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD